నీరాను తాగ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

దేశంలోనే మొట్టమొదటిగా నీరా కేఫ్‌ను హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. రూ.20 కోట్లతో హుస్సేన్‌సాగర్‌ తీరంలో దీన్ని నిర్మించారు. హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఉన్న నీరా కేఫ్‌ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. అసలు నీరా అంటే ఏమిటి? దీనిలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ స్టోరీలో చూద్దాం. నీరా.. ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో … Read more