అప్పుడే పుట్టిన పిల్లలు ఎందుకు ఏడుస్తారు? ఒకవేళ ఏడవకుండా ఉంటే ఏం జరుగుతుంది?
నార్మల్ డెలివరీ అయినా లేదంటే సిజేరియన్ చేసినా పిల్లలు పుట్టాక కచ్చితంగా ఏడుస్తారు. ఒక వేళ అలా ఏడవకపోతే వైద్యులు కచ్చితంగా వారిని ఏడ్చేలా చేస్తారు. వెనుక ఒకటి చరిచో లేదంటే గిల్లి పిల్లలను ఏడిపిస్తారు. అయితే అసలు పిల్లలు పుట్టాక అలా ఎందుకు ఏడుస్తారో, ఒక వేళ ఏడవకపోతే వారిని వైద్యులు ఎందుకు ఏడ్చేలా చేస్తారో మీకు తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారు తల్లి బొడ్డు తాడు … Read more









