నైట్ షిఫ్టుల్లో ఎక్కువగా పనిచేస్తున్నారా.. అయితే ఈ ఆహారాలను తినండి..!
సాధారణంగా ఉద్యోగస్తులు ఆహారానికి ప్రాధాన్యతనివ్వరు. దానికి తగినట్లు వారి రాత్రి పని సమయంకూడా ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తుంది. రాత్రి షిఫ్టులలో పని చేసేవారు ఆహార విషయంలో అశ్రధ్ధ చేయటం, జీవన విధానాలు సరిగా ఆచరించకపోవటం చేస్తారు. రాత్రంతా మెళకువగా వుండి పనిచేయాలంటే అవసరమైన శక్తి కి గాను సరైన ఆహారం తీసుకోవాలి. రాత్రులందు పని చేసే వారి ఆహారం ఎలా వుండాలో చూద్దాం. నిద్ర వస్తోందనుకున్నా లేక, బాగా అలసిపోయామనుకున్నా ఒక కప్పు కాఫీ తాగండి. ఒక … Read more









