భార‌తీయ న‌ర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష‌.. ఇంత‌కీ ఆమె ఏం చేసింది..?

కేర‌ళ‌కు చెందిన న‌ర్సు నిమిషా ప్రియ (37)కు యెమెన్‌లో అక్క‌డి సుప్రీమ్ జ్యుడిషియ‌ల కౌన్సిల్ ఉరిశిక్ష‌ను విధించింది. ఓ వ్య‌క్తి హ‌త్య కేసులో ఆమె దోషిగా తేలినందుకు గాను ఆమెకు న్యాయ‌మూర్తి ఉరిశిక్ష‌ను ఖ‌రారు చేశారు. ఈ క్ర‌మంలోనే జూలై 16వ తేదీన ఆమెను ఉరి తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేర‌ళ‌లోని పాలక్క‌డ్ జిల్లాకు చెందిన ప్రియ 2011లో యెమెన్ రాజ‌ధాని స‌న‌కు భార్య‌, కుమార్తెతో క‌లిసి వెళ్లింది. అయితే ముగ్గురు అక్క‌డ జీవించ‌డం క‌ష్టంగా మార‌డంతో ప్రియ … Read more