Nithya Ravindran : చిరంజీవి చెల్లెలిగా నటించిన సంయుక్త ఇప్పుడు ఎక్కడుందో.. ఏం చేస్తుందో.. ఆమె భర్త ఎవరో తెలుసా..?
Nithya Ravindran : తెలుగుతో పాటు ఏ ఇండస్ట్రీలో చూసినా సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. పాత్ర స్వభావం ఎలాంటిదైనా తెలుగు చిత్ర సీమలో సిస్టర్ సెంటిమెంట్ కు ఎప్పుడూ క్రేజ్ తగ్గలేదు. అయితే చెల్లి పాత్రల కోసమే పుట్టినట్లుగా కొందరు గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకరు సంయుక్త. ఇప్పటి వరకు తెలియకపోవచ్చు గానీ.. 1970, 80 దశకాల్లో పుట్టిన వారికి మాత్రం ఈమె సుపరిచుతురాలే. 80-90ల … Read more









