క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వ‌లేదు.. ఇంగ్లండ్‌లో భ‌య‌పెడుతున్న నోరోవైర‌స్.. ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టించిన క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వలేదు. ఇప్ప‌టికీ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉంది. అంద‌రూ టీకాలు వేయించుకుంటే గానీ ఈ వైర‌స్ అంత‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇంకో కొత్త వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది. ఇంగ్లండ్‌లో నోరోవైర‌స్ పేరిట ఇంకో వైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. గ‌త 5 రోజుల్లోనే ఈ వైర‌స్ అక్క‌డ 3 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందింది. ఇంగ్లండ్‌లో నోరోవైర‌స్ కేసుల సంఖ్య గ‌త … Read more