ముక్కులోని వెంట్రుక‌ల‌ను పూర్తిగా తొల‌గిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

అవాంఛిత రోమాలను తొలగించటం ఈరోజుల్లో అందరికీ అలవాటైపోయింది. ఎవరూ కూడా వాటిని అలానే ఉంచుకోవాలని అనుకోవడం లేదు. వీటికోసం షేవింగ్‌, ట్రిమింగ్‌, వాక్స్‌, లేజర్‌ ఇలా ఎవరి బడ్జెట్‌లో ఉండేవి వాళ్లు ఫాలో అవుతున్నారు. అవాంఛిత రోమాలంటే.. ఆఖిరికి ముక్కులో ఉండేవి కూడా పీకేస్తున్నారు. ముక్కులో ఉండే వెంట్రుకలను కూడా చాలామంది తీసేస్తున్నారు. మీకు తెలుసా.. ముక్కులో ఉండే హెయిర్‌ తీస్తే అది మెదడుకు ప్రమాదమని. ముక్కులో వెంటుకలు అందాన్ని తగ్గిస్తాయని, ఎదుటివాళ్లు తమని చికాకుగా చూస్తారని … Read more