నోట్‌బుక్స్ త‌యారీ బిజినెస్‌.. చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి..!

మ‌న‌లో అధిక శాతం మందికి నోట్‌బుక్స్ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. విద్యార్థులు పాఠ్యాంశాల‌కు చెందిన వివ‌రాల‌ను రాసుకోవ‌డానికి, వ్యాపారులు త‌మ వ్యాపార లావాదేవీల‌కు సంబంధించి అంశాల‌ను నోట్ చేసుకోవ‌డానికి.. జ‌ర్న‌లిస్టుల‌కు, ఇత‌ర అనేక అంశాల‌ను రాసుకునేందుకు.. చాలా మంది నోట్‌బుక్స్‌ను వాడుతుంటారు. అయితే నోట్‌బుక్స్‌ను త‌యారు చేసి విక్ర‌యించే బిజినెస్ చేస్తే అందులో చ‌క్క‌ని లాభాలు సంపాదించ‌వ‌చ్చు. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నోట్‌బుక్స్ త‌యారు చేసేందుకు మ‌న‌కు 3 ర‌కాల మెషిన్స్ అవ‌స‌రం అవుతాయి. అవి.. … Read more