NTR Krishna : టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అగ్ర హీరోల మ‌ధ్య జ‌రిగిన పోటీ.. ఆ త‌రువాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి పోటీని చూడ‌లేదు..!

NTR Krishna : సినీ ఇండస్ట్రీలో అగ్ర తార‌ల మ‌ధ్య పోటీ ఉండ‌డం స‌ర్వ సాధార‌ణం. కొంద‌రు హీరోల మ‌ధ్య ఈ పోటీ మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. వీరి సినిమాలు విడుద‌ల అయిన‌ప్పుడు ఎవ‌రు విజ‌యం సాధిస్తారా అని అంద‌రూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ – ఏఏన్ఆర్‌, ఎన్టీఆర్ – కృష్ణ‌, కృష్ణ – శోభ‌న్ బాబు, చిరంజీవి – బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ – మ‌హేశ్ బాబు.. వీరు టాలీవుడ్ లో అతి పెద్ద … Read more