ఉత్తర కొరియాకు అణుబాంబులు తయారుచేయగల సాంకేతికత అసలు ఎలా లభించింది?

ఉత్తర కొరియాకే కాదు పాకిస్తాన్‌కీ, ఇరాన్‌కీ, లిబియాకీ కూడా అణు బాంబులు తయారుచేయగల సామర్థ్యాన్ని ఇచ్చింది ఒక పాకిస్తానీ శాస్త్రవేత్త – అబ్దుల్ ఖదీర్ ఖాన్, అందరూ ఏక్యూ ఖాన్ అంటారు. ఆ లిస్టు చూడగానే జియో పాలిటిక్స్ కాస్త తెలిసిన వారెవ్వరికైనా గాభరా పుడుతుంది. ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా, పాకిస్తాన్ అన్నీ ఒకదాన్ని మించి ఇంకొకటి ఉగ్రవాదం, ఛాందసవాదం, నియంతృత్వం, మిలటరిజం వంటివాటిలో పోటీపడే దేశాలు. వీటిలో ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా అమెరికాను … Read more