Number One Movie : సూప‌ర్ స్టార్ కృష్ణ నెంబ‌ర్ వ‌న్ మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

Number One Movie : సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. కెరీర్ తొలినాళ్ల‌లో ఈయ‌న వ‌రుస చిత్రాల్లో దూసుకుపోయారు. ఒక ఏడాదిలో అయితే ఏకంగా 18 చిత్రాలు తీసి రికార్డు సృష్టించారు. అంతేకాదు.. తొలి క‌ల‌ర్ సినిమా తీసింది, తొలి గూఢ‌చారి సినిమా, తొలి కౌబాయ్ సినిమా తీసింది కూడా ఈయ‌నే. ఈ క్ర‌మంలోనే కృష్ణ అప్ప‌ట్లో అన్నింట్లోనూ నంబ‌ర్ వ‌న్‌గా ఉన్నారు. అయితే ఇదే పేరుతో ద‌ర్శ‌కుడు … Read more