“ఒడ్డియాన పీఠం” అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏంటి ?

ప్రతి మనిషిలో వెన్నుముక లోపల 72 వేలు నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో “ఒడ్డీయాన పీఠం” ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డీయానం వాడుకలో ”వడ్యాణం” అంటారు. ఏడు చక్రాలలో శక్తి … Read more