రోజూ ఆయిల్ పుల్లింగ్ చేస్తే.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!
ఆయిల్ పుల్లింగ్.. దీన్నే గుండుషా లేదా కావాలా అని కూడా పిలుస్తారు. ఇది ఒక పురాతన ఆయుర్వేద దంత చికిత్స. 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిన ఈ టెక్నిక్ తో నోట్లోని బ్యాక్టీరియాను అంతం చేయవచ్చు. అలాగే నోరు శుభ్రంగా మారుతుంది. దీంతో ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని నోరంతా తిప్పుతూ పుక్కిలిస్తున్నట్లు చేయాలి. దీన్నే ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల నోటిలో మూలలలో … Read more









