One Rupee Under Pillow : వాస్తు ప్రకారం దిండు కింద ఇవి పెట్టి పడుకోండి.. ధనం కలసి వస్తుంది..!
One Rupee Under Pillow : చాలామంది, వాస్తు ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే, ఎన్నో మార్పులు జరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ తొలగి, పాజిటివ్ ఎనర్జీ ని కూడా పొందవచ్చు. చాలామంది, డబ్బు విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బు ఇంటికి వస్తుంది కానీ, వెంటనే ఖర్చు అయిపోతుంది. రెండు రోజులు కూడా లేకుండానే డబ్బులు మొత్తం పూర్తయిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా, ఈ రోజుల్లో ఫుల్లుగా బిజీగా ఉంటున్నారు. కేవలం రాత్రి … Read more









