Onion For Hair Growth : ఉల్లిపాయతో ఇలా చేస్తే.. జుట్టు అస్సలు రాలదు.. బాగా ఒత్తుగా పెరుగుతుంది..!
Onion For Hair Growth : చాలా మంది, జుట్టు ఈ మధ్య కాలంలో రాలిపోతోంది. జుట్టు రావడం తగ్గడానికి, చాలామంది రకరకాల మందుల్ని వాడుతున్నారు. అలానే, చాలామంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా వాడుతూ ఉంటారు. మీ జుట్టు కూడా, విపరీతంగా రాలుతుంది. జుట్టు రాలే సమస్య నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? ఇలా చేస్తే, జుట్టు రాలడం తగ్గిపోతుంది. దానితో పాటుగా చుండ్రు, జుట్టు చివర్లు చిట్లడం, తెల్ల జుట్టు వంటి ఇబ్బందులు … Read more









