నోటితో శృంగారంలో అలా చేస్తున్నారా..? అయితే చాలా ప్ర‌మాద‌మేన‌ట‌..!

చాలామంది ఓరల్ సెక్స్ చెయ్యడానికి ఇష్టపడతారు. అయితే, దీని వల్ల కూడా సమస్యలు వస్తాయి. అసురక్షితంగా ఉన్నప్పటికీ, ఈ రోజుల్లో శృంగారం అత్యంత సాధారణ రూపాల్లో ఒకటి. క్లామిడియా, గొనేరియా నోటి కలయిక ద్వారా కూడా వస్తాయి. ఇది జననేంద్రియ ప్రాంతంలో బొబ్బలు, పండ్లు కనిపించకుండా పోతే, సిఫిలిస్, జననేంద్రియ హెర్పెస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.. సాదారణంగా టూత్ బ్రష్‌ని వాడడం ద్వారా లైంగికంగా సంక్రమించే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇది నోటితో చేసే … Read more