ఓవెన్ కొనాలని చూస్తున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!
ఆహారాన్ని వేడి చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది ఓవెన్. క్షణాల్లో ఆహారం వేడిగా అయ్యి మన సమయాన్ని మిగులుస్తుంది. అంతే కాదు దీనిలో కొన్ని వంటలు కూడా వండుకోవచ్చు మరియు బేకింగ్ చేసుకోవచ్చు. అయితే ఓవెన్ ను నీళ్లతో కడగకూడదు, పొడి గుడ్డ తో మాత్రమే తుడవాలి. ఇంకా బాగా శుభ్రం చేయాలనుకుంటే బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపి, ఈ మిశ్రమం తో శుభ్రం చేసుకోవచ్చు లేదా నిమ్మరసం కూడా వాడవచ్చు. ఇదే పద్ధతి … Read more









