మూత్ర విసర్జన అధికంగా వస్తుందా.. అయితే ఏం చేయాలో తెలుసా..?
చాలామంది ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో, వాటికి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకోండి. హ్యూమన్ బ్లాడర్ అనేది మూత్రాన్ని బాత్రూంను విసిట్ చేసే వరకు స్టోర్ చేయగలుగుతుంది. రోజుకు నాలుగు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన జరగడం సాధారణమే. కానీ, ఫ్రీక్వెంట్ యూరినేషన్ సమస్యలో శరీరం మూత్రవిసర్జన అనే ప్రక్రియపై నియంత్రణ కోల్పోతుంది. మూత్రాన్ని … Read more









