అతిగా శుభ్రంగా ఉండడం కూడా ప్రమాదకరమేనా..? నిపుణులు ఏమంటున్నారు..?
ప్రజెంట్ జనరేషన్ అతి శుభ్రతను(Over Hygiene) పాటిస్తోందనీ, దీనివలన అనారోగ్యం బారిన పడతారనే వాదన నిజం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చిన్నతనంలోనే కొన్ని రకాల సూక్ష్మ జీవుల ప్రభావం పడితే ఇమ్యూనిటీ పెరుగుతుందని, ఫలితంగా ఎలర్జిక్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యశాస్త్రంలో ఒక సూత్రం ఉంది. 21వ శతాబ్దంలో సమాజం అతి శుభ్రంగా ఉంటోందని, దీనివల్ల చిన్నారులు కొన్ని రకాల సూక్ష్మ జీవులకు దూరంగా ఉంటున్నారన్న భావన ఉంది. అందువల్ల ఎలర్జీలను ఎదుర్కొనే సామర్థ్యం … Read more









