అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే దీన్నుంచి ఎలా బయట పడాలో తెలుసుకోండి..!
అతి ఆలోచన ప్రస్తుత బిజీ తరంలో అతి సాధారణ సమస్య అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంపై ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఉన్న సమస్యలు కావచ్చు, వాటికి కావాల్సిన పరిష్కారాలు కావొచ్చు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఇది మామూలే కదా అనుకుంటే చిక్కుల్లో పడక తప్పదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అతిగా ఆలోచించడం ఎంత అతి సాధారణం అనుకుంటున్నామో ఇది మన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపడం … Read more









