అధిక బరువును తగ్గించుకోవాలని శరీరం తెలిపే సూచనలు ఇవే..!
అధిక బరువును తగ్గించుకోవడం అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. బరువు తగ్గడం కోసం అనేక మంది అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. జిమ్‌లలో గంటల తరబడి వ్యాయామం చేయడం, యోగా వంటివి చేయడం పాటిస్తున్నారు. అయితే అధికంగా బరువు పెరుగుతుంటే శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అంటే.. బరువును తగ్గించుకోవాలని అర్థం అన్నమాట. మరి ఆ లక్షణాలు ఏమిటంటే… 1. అధికంగా బరువు పెరిగే వారికి హైబీపీ వస్తుంది. బీపీ ఉన్నట్లుండి అధికమైతే అలాంటి వారు … Read more









