వాష్ బేసిన్ కింద వైపు U షేప్‌లో పైపు ఉంటుంది మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకుంటుందో తెలుసా..?
నిత్య జీవితంలో మనం ఎన్నో వస్తువులను చూస్తుంటాం. వాటిని వాడుతుంటాం. కానీ వాటిని ఎలా తయారు చేశారు, అవి అలాగే ఎందుకు ఉన్నాయి, వేరే విధంగా ఎందుకు లేవు..? వంటి అంశాలను అసలు గమనించం. కానీ సరిగ్గా గమనిస్తే మనకు అనేక వస్తువుల గురించి అనేక విషయాలు తెలుస్తాయి. అలాంటి వస్తువుల్లో వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపు కూడా ఒకటి. అవును, కరెక్టే. వాష్ బేసిన్ లో ఉండే నీళ్లను అది కిందకు పంపుతుంది. … Read more









