వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ పెయింటింగ్‌లను అస‌లు పెట్ట‌కూడ‌దు..!

ఇంటికి వాస్తుకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఇల్లు అందంగా ఉంటే సరిపోదు.. వాస్తు ప్రకారం కూడా కరెక్టుగా ఉండాలి. లేకపోతే.. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇళ్లు కట్టినా అందులో సంతోషంగా ఉండలేరు. ఇంటికి వేసే పెయింటింగ్‌, ఫోటోలు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. మనకు ఇష్టమైన బొమ్మలను పెయింటింగ్‌గా వేయించుకుంటే.. లేనిపోని సమస్యలే వస్తాయి. వాస్తు ప్రకారం క్రూరమైన జంతువులను ఇంట్లో ఎప్పుడూ పెయింట్ చేయకూడదు. ఈ ఫోటోలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని … Read more

మీ ఇంట్లో ఈ పెయింటింగ్‌ల‌ను పెట్టండి చాలు.. అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి..!

వాస్తు.. పట్టించుకునే వారికి ప్రతి అడుగు సెంటిమెంటే పట్టించుకోనివారికి ఏం జరిగినా ప్రయత్నలోపమే. నమ్మకం లేనివారి సంగతి సరే.. మరి వాస్తును పరిగణలోకి తీసుకునేవారి పరిస్థితి ఏంటి? గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంట్లో సమస్యలు చుట్టుముడుతున్నాయ్, మనశ్శాంతి అనే మాటే లేదు, కష్టపడి భారీగా సంపాదించినా కానీ సమయానికి చేతిలో డబ్బు ఉండడం లేదు.. అవసరానికి ఎవ్వరి నుంచి సహాయం కూడా అందడం లేదు..ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తోంది..ఇలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో సమస్య. దీనికి … Read more