పాలకూరతో దీన్ని కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త, లేని పోని సమస్యలు వస్తాయి..
పాలక్ పన్నీర్… ఇది చాలా మంది ఫేవరెట్ డిష్ లిస్ట్‌లో కచ్చితంగా ఉంటుంది. రోటీ, నాన్, చపాతీ.. దేనిలోకైనా పాలక్ పన్నీర్ బెస్ట్ కాంబినేషన్. పిల్లలు కూడా.. లంచ్ బాక్స్‌లో పాలక్ పన్నీర్ ఉంటే మారు మాట్లాడకుంటే.. బాక్స్ ఫినిష్ చేస్తారు. పాలక్ పన్నీర్ చేయడానికి వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్.. పాలకూర, పన్నీర్‌లోనూ పోషకాలు పష్కలంగా ఉంటాయి. పన్నీర్‌లో ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, సెలీనియం, కాల్షియం, సోడియం, పాటాషియం, ఫాస్పరస్, జింక్, … Read more









