ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఇంత లాభం ఉంటుందా..?
పంచాక్షరీ అంటే ఐదు అక్షరాల సమూహం అని అర్థం. పంచాక్షరీ అనగానే అందరికీ గుర్తుచ్చేదీ శివ పంచాక్షరీ మంత్రం. ఇది సమస్త మానవాళికి పరమ ఔషధం. కేవలం కోరిన కోర్కిలు తీర్చడమే కాదు ఇహంలోనూ పరంలోనూ అన్నింటిని ఇచ్చే మహాద్భుత మంత్రం. ఓం నమఃశివాయ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు. దీన్ని మన మహర్షులు వేదాలలో భద్రంగా దాచిపెట్టారు. ఈ మంత్రాన్ని భక్తి, శ్రద్ధలతో ఎవరైతే జపిస్తారో వారికి అన్నీ లభిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఓం … Read more









