పవన్”పంజా” సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? కానీ ఏం జరిగిందంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ నిర్మాణ సంస్థ వారు నిర్మించిన చిత్రం పంజా. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్నంత హిట్ మాత్రం కొట్టలేదు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్ చేశారు. ఇందులో పవన్ సరసన అంజలి లావణ్య, సారా జేన్ డయాస్ కథానాయికలుగా చేశారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అడివి శేష్ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారని … Read more









