ఈ ఆల‌యానికి వెళ్లి కోనేరులో స్నానం చేస్తే చాలు.. పాపాలు పోయిన‌ట్లు స‌ర్టిఫికెట్ ఇస్తారు..

ఈ భూమ్మీద ఉన్నప్పుడు మనం ఎక్కువగా పుణ్యాలు చేస్తే.. చనిపోయాక స్వర్గంలోకి వెళ్తాం.. అదే ఎక్కువగా పాపాలు చేస్తే.. బతికి ఉన్నప్పుడే నరకం అనుభివిస్తాం, చనిపోయాక మన ఆత్మకు శాంతి ఉండదు అంటారు. ప్రతి మనిషి జీవితంలో తెలిసోతెలియకో ఏదో పాపాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటిని తెలుసుకుని సరిదిద్ధుకుంటే.. కొంచెలో కొంచెం అయినా మీ పాపం తగ్గుతుంది కదా..! ఆలయాలకు వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యం లభిస్తుంది. కానీ మీరు చేసిన పాపం ఎక్కడికీ … Read more