పేపర్ కప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..
ఆఫీసుల్లో, సరదాగా బయటకు వెళ్లినప్పుడు చాలామందికి టీ తాగటం అలవాటుగా ఉంటుంది. జ్యూస్ షాప్స్ కూడా రస్నాలాంటివి పేపర్ కప్స్ లోనే ఇస్తుంటారు. ఇక ఆఫీసుల్లో మనం ప్రతిసారి ఛాయ్ తాగలంటే..అక్కడ ఉండే పేపర్ కప్స్ లోనే తాగుతాం. ఇలా మన దయనందిన జీవితంలో ఇది ఒక భాగం అయిపోయింది. కానీ ఇలా పేపర్ కప్స్ లో టీ తాగటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన తర్వాత దేశమంతటా..ఈ పేపర్ కప్పుల … Read more









