Business Ideas : పేప‌ర్ ష్రెడ్డ‌ర్ బిజినెస్.. త‌క్కువ పెట్టుబ‌డి.. ఎక్కువ లాభం..!

సాధార‌ణంగా మ‌నం మార్కెట్ల‌లో ఆపిల్స్‌, దానిమ్మ వంటి పండ్ల‌ను అట్ట పెట్టెల్లో పెట్టి తీసుకెళ్తుండ‌డాన్ని చూస్తుంటాం. ఆ పెట్టెల్లో కాగితం ముక్క‌ల న‌డుమ పండ్లు ఉంటాయి. అలాగే సున్నిత‌మైన‌, సుల‌భంగా పగిలిపోయే గాజు, ఇత‌ర వ‌స్తువులను త‌ర‌లించేందుకు కూడా బాక్సుల్లో కాగితం ముక్క‌ల‌ను వేస్తుంటారు. అయితే అవే కాగితం ముక్క‌ల‌తో బిజినెస్ చేస్తే.. త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పేప‌ర్ ష్రెడ్డ‌ర్ బిజినెస్ చేసేందుకు ఇండ‌స్ట్రియ‌ల్ పేప‌ర్ ష్రెడ్డ‌ర్ మెషిన్‌, పాత … Read more