Paralysis Symptoms : పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!
Paralysis Symptoms : పక్షవాతం అనేది సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారికి వస్తుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ వయస్సున్న వారికి కూడా పక్షవాతం వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మధుమేహం, స్థూలకాయం, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హై బీపీ వంటి అనేక అనారోగ్యాల వల్ల ప్రస్తుతం చాలామందికి పక్షవాతం వస్తోంది. అయితే.. పక్షవాతం వచ్చాక బాధ పడడం కంటే అది రాకముందే అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలోనే పక్షవాతం వచ్చే … Read more









