Parents With Kids : పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ పనులను అసలు చేయకూడదు..!
Parents With Kids : పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల ప్రతిచర్య, ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తాయి. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ పెరుగుతారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయటానికి ప్రయత్నించడానికి ముందు పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. మరి ఇప్పుడు పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ చేయకూడని కొన్ని పనుల … Read more









