పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
అప్పట్లో తెలుగులో నటి పవిత్ర లోకేష్ పేరు హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం కిందట నరేష్, పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. ఇక ఈ జంట కొత్త సంవత్సరం రోజున త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. కానీ తరువాత ఏమీ తెలియలేదు. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. అలాంటి పవిత్ర లోకేష్ సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈమె … Read more









