Pawan Kalyan First Wife Nandini : పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య నందిని నుండి ఎందుకు విడిపోయాడో తెలుసా..?
Pawan Kalyan First Wife Nandini : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆరాధ్య దైవం. సినీ జీవితంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు అలరించారు. సినీ బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినా కూడా తన సొంత టాలెంట్ తో పవర్ స్టార్ గా ఎదిగారు. టాలీవుడ్లో ఎన్నో విజయాలు సాధించిన పవన్ కళ్యాణ్, ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. జనసేనపార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత … Read more









