పవర్ స్టార్ రీమేక్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇక ఆయన అభిమానుల‌ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన అభిమానులకు లెక్కే ఉండదు.. అంతటి క్రేజ్ ఉన్న ఈ హీరో ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీని … Read more

పవన్ తన మొదటి భార్యకు విడాకులు ఇస్తే భరణం ఎంత ఇచ్చారో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు. అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు. అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన … Read more

పవన్ కళ్యాణ్ రేణు కంటే ముందు ఫస్ట్ లవ్ లో పడింది ఆ హీరోయిన్ తోనేనా..?

సినిమాలైన రాజకీయమైనా పవన్ దిగనంతవరకే అనే విధంగా తయారయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్.. పవన్ సినీ రాజకీయ జీవితంలో ఎంతో పేరు సంపాదిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరో కాకముందు నందిని అనే వైజాగ్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత పవన్ తో నందినికి విభేదాలు రావడంతో విడిపోయారు. దీని … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఆ వ్యాధి ఉంది.. దాని ల‌క్ష‌ణాలు ఏంటంటే.. డాక్ట‌ర్ రాజు ర‌వితేజ‌..

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే పూన‌కంతో ఊగిపోయే అభిమానులు ఎంద‌రో ఉన్నారు. ఆయ‌న ఇప్పుడు సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అయితే ఎంతో ఆరోగ్యంతో ఉంటూ చాలా ఎనర్జిటిక్‌గా ఉండే ప‌వ‌న్ పవన్ కళ్యాణ్ 6,7 తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారట.అంతేకాదు ఆ టైంలో తన స్నేహితులు కూడా తనతో ఉండకపోవడంతో ఒంటరివాడిగా మిగిలి పుస్తకాలనే తన స్నేహితులుగా మార్చుకొని పుస్తక పఠన … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ – అన్నా లెజినోవా మ‌ధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా..?

Pawan Kalyan : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే చాలా సింపుల్‌గా ఉండే ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌తో ఇటీవ‌ల తెగ వార్త‌లలో నిలుస్తున్నాడు. విజ‌య‌వాడ‌కి చెందిన నందిని అనే అమ్మాయిని ముందు వివాహ‌మాడిన ప‌వ‌న్ త‌ర్వాత రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కొన్నాళ్ల త‌ర్వాత విడాకులు తీసుకున్నాడు. ఇక ముచ్చ‌ట‌గా మూడోసారి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఆమెతో సాఫీగా దాంపత్య బంధాన్ని … Read more

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఉన్న ఈ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా.. ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌..!

ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన చాలా మంది పెరిగి పెద్ద‌య్యాక త‌మ కెరీర్‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు. కొంద‌రు హీరో, హీరోయిన్స్ గా రాణించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా మ‌రి కొంద‌రు మాత్రం సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తున్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. చిరంజీవి న‌టించిన స్టాలిన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర … Read more

Pawan Kalyan Favorite Food : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఇష్ట‌మైన ఫుడ్ ఏమిటో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Pawan Kalyan Favorite Food : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఫుల్ బిజీగా మారారు. ఆయ‌న న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కొన్ని నెల‌ల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఓ వైపు ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే.. మ‌రోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీలో న‌టిస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్ప‌ట్లో … Read more

గాడ్ ఫాద‌ర్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప‌క్క‌న పెట్ట‌డం వెన‌క ఇంత క‌హానీ ఉందా?

మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాద‌ర్ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్క‌గా, ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు. అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ కూడా ముఖ్య … Read more

మధ్యలోనే ఆగిపోయిన పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితేనే అభిమానుల్లో పూనకాలు లోడ్ అవుతాయి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1996 లో రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆయన సినీ కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ల‌లో యాక్ట్ చేశారు. పవన్ … Read more

చిరంజీవి కోసం ప్ర‌త్యేకంగా ఫైట్స్ కంపోజ్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫొటో హ‌ల్‌చ‌ల్‌..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక చిరంజీవి స్పూర్తితో ప‌వ‌న్ కూడా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు. అయితే చిరంజీవి ఇప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని త‌న సొంత బిడ్డ‌లా చూసుకుంటాడు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాకు బిడ్డలాంటి వాడు. మా కుటుంబానికి తనకు అమితమైన ప్రేమ. నా చేతులతో తనను పెంచాను. నిస్వార్థపరుడు.. డబ్బు, పదవుల మీద ఎలాంటి వ్యామోహం ఉండదు. … Read more