Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రాటేలో ఏ బెల్ట్ ఉందో తెలుసా..?

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్ర‌స్తుతం పవ‌న్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలకి టైం అడ్జస్ట్ చేస్తూ ఉండటంతో ఆయ‌న సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా వల్ల, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇది పీరియాడికల్ మూవీ … Read more

Pawan Kalyan : అజ్ఞాతవాసి మూవీలో పవన్‌ మెడలో వేసుకున్న ఈ లాకెట్‌ గురించి తెలుసా..?

Pawan Kalyan : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన చిత్రం.. అజ్ఞాతవాసి. ఈ మూవీ పవన్‌ కెరీర్‌లో డిజాస్టర్‌ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అప్పట్లో వీరి కాంబినేషన్‌ అంటే ఎంతో క్రేజ్‌ ఉండేది. దీంతో చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ మూవీ అందుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఘోరమైన డిజాస్టర్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఇక ఈ మూవీలో పవన్‌ ఒక కోటీశ్వరుడికి … Read more

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి అస‌లు కారణం.. ఆమె అనే విష‌యం తెలుసా ?

Pawan Kalyan : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్, పవర్ స్టార్ లకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా చేసినా.. చేయకపోయినా.. ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఆయన్ను దేవుడిగా కొలుస్తారు. సోషల్ మీడియాలో ఏమైనా నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ఒప్పుకోరు. ఇక సినిమాలతో పాటు ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఆయన హవా చాటుకుంటున్నారు. ఎంతో మంది యూత్ కి పవన్‌ … Read more

Pushpa 2 : పుష్ప‌కి వైసీపీ నేత‌ల స‌పోర్ట్‌.. మెగా ఫ్యామిలీ నుండి దూరం చేయాల‌నే ప్లానా..!

Pushpa 2 : మెగా హీరోగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఒక్కో సినిమా చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు బ‌న్నీ మెగా హీరోగా కాకుండా త‌న‌కు ఆర్మీ ఉంద‌ని చెబుతూ స్పెష‌ల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. కొద్దిరోజులుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి.. జన సైనికులు, మెగా ఫ్యామిలీకి చాలా బాధ కలిగిస్తుంది. అల్లు అర్జున్ నంద్యాల టూర్‌, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు పలకడం వల్ల గొడ‌వ పెద్ద‌దైంది. ఆ త‌ర్వ‌త నాగబాబు … Read more

Pawan Kalyan : చిరంజీవిని తిట్టిన వారిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశాడో తెలుసా..?

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ .. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. అయితే ఎంత ఎదిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం త‌న‌కు స‌పోర్ట్ ఇచ్చిన వారిని అస్స‌లు మ‌రువడు. చిరంజీవి అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి దేవుడితో స‌మానం. అప్ప‌ట్లో చిరంజీవి విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రౌడీలతో పెద్ద గొడ‌వ ప‌డ్డాడ‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చిరంజీవి ఎప్పుడు ఎలా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారంటే..!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఈ పేరు సంచ‌ల‌నం. ఆయ‌న ‘మెగాస్టార్’ చిరంజీవి సోదరుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా త‌ర్వాత తర్వాత త‌న టాలెంట్‌తో ప‌వ‌ర్ స్టార్‌గా అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.. ఓ సెన్షేషన్. ఆయన అంటే పడిచచ్చేవారు వారు ఎందరో ఉన్నారు. ఇందులో సినీ … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్ట‌మ‌ట‌..!

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈయ‌న అతి త‌క్కువ సమ‌యంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వ‌త త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిత్వం, ఆయ‌న న‌డ‌వ‌డిక‌ని చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ప‌వ‌న్‌కి సామాన్యులే కాకుండా సెల‌బ్రిటీలు కూడా ఫ్యాన్స్‌గా ఉన్నారు. వారు ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న సినిమాల‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న … Read more

Pawan Kalyan : త‌న అన్న‌య్య రివాల్వ‌ర్ తీసుకొని కాల్చుకోవాల‌ని అనుకున్న ప‌వ‌న్ .. ఎందుకో తెలుసా?

Pawan Kalyan : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ షోలో ఆయ‌న సినీ, రాజ‌కీయాల‌కి సంబంధించి ఆస‌క్తికర ప్ర‌శ్న‌లు సంధించాయి బాలయ్య .అయితే చిన్నతనంలోనే ఎన్నో సంఘటనలను చూశానని మానసికంగా కృంగి పోయానని చెప్పిన ప‌వ‌న్… అనారోగ్య పరిస్థితుల కారణంగా స్నేహితులతో కలవలేక పోయేవాడిని.. స్కూల్ కి సరిగా వెళ్లలేక పోయేవాడిని. దాంతో 17 ఏళ్ల వయసులో మానసికంగా కృంగి పోయి చనిపోవాలనుకున్నాను. … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరో కాకుండా ఉంటే.. ఇప్పుడు ఏం ప‌ని చేస్తుండేవారో తెలుసా..?

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ పరిశ్రమలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు వెండితెరపై అడుగుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేశంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పడం కన్నా.. పవన్ కళ్యాణ్ భక్తులమని చెప్పడానికి ఎంతో ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ అయిందంటే చాలు ఆయన అభిమానులకు పెద్ద … Read more

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న మెగా హీరోను గుర్తు ప‌ట్టారా.. స్టార్ హీరో..!

Viral Photo : పవన్‌ కళ్యాణ్‌.. ఈ పేరు వింటేనే అభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. పవన్‌ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌కు ఈతరం యంగ్‌ జనరేషన్‌ కూడా ఎంతగానో అభిమానిస్తుండడం విశేషం అని చెప్పవచ్చు. ఈ మధ్య సినిమాల కన్నా రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాక సమాజ సమస్యలు, తన అభిప్రాయం, ప్రజల అవసరాల కోసం డిమాండ్ చేస్తూ ఇలా పలు అంశాలకే పూర్తి … Read more