PCOS తో బాధపడుతున్న మహిళలు ఈ ఆహారాలను తింటే మంచిది..!
పాలీసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్.. దీన్నే పీసీవోఎస్ అంటారు. మహిళలకు ఈ సమస్య వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. జన్యువుల ప్రభావం, ఇన్సులిన్ నిరోధకత, వాపులు.. వంటి ఇతర కారణాల వల్ల కూడా మహిళలల్లో పీసీవోఎస్ సమస్య వస్తుంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారికి సంతానం కలగడం కష్టంగా ఉంటుంది. ప్రతి 5 మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పీసీవోఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళల సంఖ్య 12 శాతంగా ఉందని … Read more









