ఇంట్లో నెమలి ఫించాన్ని పెట్టుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి..?
గణేశుడు, కార్తికేయుడు, ఇంద్రుడితో పాటు.. శ్రీ కృష్ణుడికి కూడా నెమలి పించం అంటే చాలా ఇష్టం. హిందూమత ఆచార సంప్రదాయాల్లో నెమలి పించానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లకు అత్యంతమై ప్రీతికరమైన ఈ నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా శుభం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇంట్లోని ప్రతికూల శక్తులు, దోషాలు అన్నీ తొలగిపోతాయని అంటున్నారు జ్యోతిష్య పండితులు. శ్రీకృష్ణుడు తన కిరీటంపై నెమలి పించాన్ని ధరించడం, కార్తికేయుడి వాహనం నెమలి కావడం.. లక్ష్మీ దేవి, … Read more









