ఈ ఆల‌యంలో ఉన్న కోనేటిలో స్నానం ఆచరిస్తే చాలు.. అన్ని దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది..

ఆంధ్ర ప్రదేశ్ ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం..ఎటు చూసినా జలపాతాలు, దట్టమైన అడవి ప్రకృతి దృశ్యాలతో, ఎత్తైన కొండకోనల్లో, ప్రశాంత వాతావరణంలో కొలువైన క్షేత్రం పెంచలకోన. ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి 75 కిలోమీటర్ల దూరంలో … నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయె ప్రాంతంలో … Read more