Phone Next To Head : ఫోన్‌ను త‌ల ప‌క్క‌న పెట్టి ప‌డుకుంటున్నారా.. ఇది తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Phone Next To Head : స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి త‌రుణంలో మ‌న దైనందిన జీవితంలో ఎలా భాగ‌మ‌య్యాయో అంద‌రికీ తెలిసిందే. అవి లేకుండా మ‌నం ఒక్క నిమిషం కూడా ఉండ‌లేక‌పోతున్నాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ మొద‌లుకొని అనేక ప‌నుల‌ను మ‌నం ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ల ద్వారానే చేసుకుంటున్నాం. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా వాటి వాడ‌కం వ‌ల్ల వ‌చ్చే దుష్ప‌రిణామాల‌ను మ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా.. చాలా మంది నిద్రించేట‌ప్పుడు త‌మ త‌ల ప‌క్క‌నే లేదా దిండు … Read more