ఇంట్లో తయారు చేసిన ఊరగాయలను తరచూ తీసుకోవాలి.. ఎందుకంటే..?

భారతీయులకు ఊరగాయలు అంటే మక్కువ ఎక్కువ. పచ్చళ్లను చాలా మంది తింటుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం రెండు లేదా మూడు ఊరగాయలు ఎప్పుడూ నిల్వ ఉంటాయి. కొందరికైతే ఊరగాయతో భోజనం చేయకపోతే తిన్నట్లు ఉండదు. ఇక ఊరగాయలను అనేక రకాల కూరగాయలతో పెట్టవచ్చు. కొందరు పండ్లతోనూ ఊరగాయలను పెడతారు. క్యారెట్‌, మామిడి, ఉల్లిపాయలు, నిమ్మ, బీట్‌రూట్‌, మునగకాయలు.. ఇలా రక రకాల ఊరగాయలను పెట్టుకుని చాలా మంది తింటుంటారు. అయితే వీటిని నిత్యం తీసుకోకపోయినా తరచూ … Read more