Pigeon In Home : పావురాలు ఇంట్లో గూడు కడితే.. శుభమా.. అశుభమా..?
Pigeon In Home : చాలామందికి, అనేక సందేహాలు ఉంటాయి. వాస్తు ప్రకారం ఏం చేస్తే మంచిది..? ఏం చేయకూడదు అనేది అడిగి తెలుసుకుంటూ ఉంటారు. పండితులు, ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు ని చెప్పారు. వీటిని, చూసి, ఆచరిస్తే మనకి కూడా మంచి జరుగుతుంది. అయితే, కొంతమంది ఇళ్లల్లో పావురాలు గూడు కడుతూ ఉంటాయి. అయితే, వీళ్లకు సందేహం ఉంటుంది. పావురాలు ఇంట్లో గూడు కడితే మంచిదా..? కాదా..? పావురాలు ఇంట్లో గూడు … Read more









