Pillow Covers : దిండ్ల క‌వ‌ర్ల‌ను ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మార్చాలి..?

Pillow Covers : సుఖంగా, సౌక‌ర్యంగా నిద్ర‌పోయేందుకు మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తల కింద దిండు పెట్టుకుంటాం. త‌ల కింద దిండు ఉంటే మెడ నొప్పి రాకుండా ఉంటుంది. దిండు వ‌ల్ల మ‌నం సుఖంగా నిద్ర‌పోవ‌చ్చు. కొంద‌రు అస‌లు దిండు వాడ‌రు. కానీ చాలా మంది మాత్రం త‌ప్ప‌నిస‌రిగా దిండును ఉప‌యోగిస్తారు. కొంద‌రు ఎత్తైన దిండును వాడుతారు. కొంద‌రు మాత్రం తేలిక‌పాటి దిండును ఉప‌యోగిస్తారు. అయితే మ‌నం రోజూ నిద్ర‌కు ఉప‌యోగించే దిండు విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి … Read more