పితృదేవతలకు అమ్మాయిలు పిండ ప్రదానం చేయవచ్చా ?

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో చనిపోయిన పూర్వీకులకు మగవారు పిండ ప్రదానం చేయడం మనం చూస్తుంటాం. ఈ విధంగా పిండ ప్రదానం చేసే సమయంలో శాస్త్రం ప్రకారం మగవారే ప్రదానం చేయాలి. అయితే పిండ ప్రదానం చేయడానికి కేవలం పెద్ద కుమారుడు మాత్రమే అర్హుడని చెబుతారు. ఒక వేళ పెద్ద కుమారుడు జీవించి లేకపోతే రెండవ కుమారుడు పూర్వీకులకు పిండ ప్రదానం చేయాలి. ఇలా పిండ ప్రదానం చేసే సమయంలో ఎప్పుడూ మగవారే పిండ ప్రదానం … Read more