మీ పెదవులు లేత గులాబీ రంగులోకి మారాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
లేత గులాబీ రంగులో పెదాలు మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తెల్లగా ఉన్నవారికి లేత గులాబీ రంగు పెదాలు ఉంటేనే మొఖానికి అందం వస్తుంది. ఈ కాలంలో సహజంగా పెదాలు పగలడం చూస్తుంటాం. దీంతో పెదాలపై పొలుసులు రావడం, డ్రైగా మారిపోవడం జరుగుతుంటుంది. అందుకే లిప్ బామ్ లు వాడుతుంటాం. లిప్ బామ్ లు పెదాలను డ్రై కానీయకుండా చేస్తాయే తప్ప రంగు మార్చవు. గులాబీ రంగు పెదాల కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని … Read more









