పితృ పక్షాలు అంటే ఏమిటి..? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి..?
పితృ తర్పణ రోజుల్లో హిందువులు తమ పెద్దవారిని తలచుకుని వారికి శ్రాద్ధ కర్మలు చేసి తర్పణాలు వదులుతారు. ఈ పితృ తర్పణ రోజుల్లో గతించిన పెద్దలని పూజిస్తే తమ పూర్వీకులు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తారని నమ్మకం. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ రోజులు వస్తుంటాయి. గతించిన పెద్దల ప్రీతి కొరకు తర్పణము, పిండ ప్రదానం చేస్తారు. పితృ పక్షాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికిల్ చదవండి. ఆత్మ కి నాశనం … Read more









