ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడం ఇప్పటికైనా మానేయండి.. ఎందుకంటే..?
హీరోయిన్ ప్లాస్టిక్ సంచిలో బీర్లు తీసుకువెళ్తుంటే అది చూసిన హీరో ఆ కవర్ దేశంలో బ్యాన్ చేసిన కూడా అమ్మేస్తున్నారా? అది 20 మైక్రాన్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచి అని, దానివల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో తెలుసా అని షాప్ వాడితో గొడవకి దిగుతాడు. అసలు ఏమిటీ ప్లాస్టిక్ సంచి మైక్రాన్??? ప్లాస్టిక్ సంచి మందం కొలత యూనిట్ మైక్రాన్, ఒక మైక్రాన్ అంటే మిల్లిమీటర్ లో వెయ్యో వంతుతో సమానం (1 … Read more









