తిన్న ప్లేట్‌లోనే చేతులు కడగకూడదని అంటారు.. దీని వెనుక ఉన్న కారణాలు ఇవే..!
మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం దాగి ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అందుకే అనాధిగా పూర్వీకులు ప్రవేశపెట్టిన అనేక నియమాలను మనం పాటిస్తూ వస్తున్నాం. వాటిలో ఒకటి తిన్న ప్లేట్ లో చేయి కడగకపోవడం ఒకటి. అయితే తిన్న కంచంలో చెయ్యి ఎందుకు కడగకూడదు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తిన్న ప్లేట్ లో చెయ్యి కడగగానే మనకు అక్కడనుంచి లేవబుద్ధి … Read more









