Do Not Put Them In Pocket : జేబులో వీటిని అస్సలు పెట్టుకోవద్దు.. దరిద్రం పట్టుకుంటుంది..!
Do Not Put Them In Pocket : మనం చేసే, చిన్న చిన్న పొరపాట్ల వలన, లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా, తెలిసి కానీ తెలియక కానీ, తప్పులు చేయకూడదు. దరిద్ర లక్ష్మీ వెంటాడకుండా ఉండాలన్నా, లక్ష్మీదేవి ఇంటికి రావాలన్నా, తప్పులు జరగకుండా చూసుకోండి. మీ జేబులో వీటిని పెట్టుకోవద్దు. ఇవి, మీ జేబులో ఉన్నట్లయితే, దరిద్ర లక్ష్మి మీ వెంట ఉంటుంది. మరి దరిద్ర లక్ష్మీ మీ వెంట తీసుకెళ్లకుండా … Read more









