దేవుళ్లు, దేవ‌త‌ల‌కు ఏ స‌మ‌యంలో పూజలు చేస్తే మంచిదో తెలుసా..?

హిందువుల్లో చాలా మంది భ‌క్తులు త‌మ ఇష్టానికి అనుగుణంగా త‌మ త‌మ ఇష్ట దైవాల‌కు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజ‌లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఉద‌యం పూజ చేస్తే కొంద‌రు సాయంత్రం పూట‌, ఇంకా కొంద‌రు రెండు వేళల్లోనూ పూజ‌లు చేస్తారు. అయితే… పురాణాలు చెబుతున్న ప్రకారం… ఏ దేవున్న‌యినా, దేవ‌త‌నైనా ప‌లు నిర్దిష్ట స‌మ‌యాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్ర‌హం ఇంకా ఎక్కువ ల‌భిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఏయే దేవుళ్ల‌ను ఏయే వేళల్లో … Read more

విగ్ర‌హారాధ‌న ఎందుకు చెయ్యాలి..?

ఈ లోకంలో ఎంతో మంది ఆత్మజ్ఞానము కలిగిన వారు ఉన్నారు. ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు కామ్యకర్మలను ఆసక్తితో చేస్తుంటారు. వివిధ రూపాలతో, నామాలతో, దేవుళ్లను పూజిస్తుంటారు. అటువంటి వారిని చూసి జ్ఞానులు, వాళ్లు సక్రమ మార్గంలో లేరని చెప్పకూడదు. అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు. జ్ఞానులు అయిన వాళ్లు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి, అజ్ఞానులకు చూపించి, వారికి నచ్చచెప్పి, వారితో నిష్కామ … Read more

పూజ చేసేట‌ప్పుడు ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ నేల‌పై ఉంచ‌కూడ‌దు..

భారత దేశంలోని హిందువులు ఎక్కువగా .ప్రత్యెకమైన పూజలు చేస్తారు.తమ ఇష్ట దైవాన్ని పూజించడం ద్వారా తమ అనుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.కానీ తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడంవల్ల అది మనకు మేలు చేయడం జరుగుతుంది అనే మాట పక్కన పెడితే, లేనిపోని అనర్థాలు తెచ్చిపెడుతుంది.పూజ గది లో చేయకూడని ఆ నాలుగు పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పటి కాలంలో సొంతంగా నిర్మించిన గృహంలో పూజగది అనేది ఒక చిన్న అలమరలా కడుతున్నారు. ఈ చిన్న … Read more

Pooja To God : టిఫిన్ తిని పూజ చేసుకోవచ్చా..? తప్పా..?

Pooja To God : ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి రోజూ పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, అనుకున్నవి జరుగుతాయని, కష్టాలు ఏమీ ఉండవని నమ్ముతారు. ఆ సమయంలోనే పూజ చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అనే నియమం ఎప్పుడు కూడా పూజ విషయంలో లేదు. ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. మనసు పెట్టి భగవంతుని పూజించడానికి అసలు సమయమే లేదు. ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని … Read more