టెంపర్ సినిమాలో పోసాని పాత్రలో ముందు అనుకున్న యాక్టర్ ఎవరో తెలుసా ? ఎందుకు రిజెక్ట్ చేసారంటే ?

2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్, అలీ, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రంలో నటించిన మరో ప్రధాన పాత్ర … Read more

లవ్ యు రాజా అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?

దాపరికం అనేదే తెలియదు. మనసులో ఏముంటే అదే చెప్తారు.. అదే చేస్తారు. ముక్కుసూటి మనిషి. నమ్మిన దాన్ని ఆచరిస్తూ, తెరమీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో ఒకరు నట – దర్శక – రచయిత పోసాని కృష్ణ మురళి. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసే సమయంలో తన దగ్గర ఉన్న ప్రతిభా పాటవాలతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు పోసాని. అలాగే సినిమాలలో కూడా మంచి పాత్రలు వేస్తూ అందరినీ అలరించారు. గోపాల గోపాల చిత్రంలో కామెడీ … Read more

Posani Krishna Murali : ఎప్పుడూ న‌వ్విస్తూ ఉండే పోసాని జీవితంలో అంత పెద్ద విషాదం ఉందా..?

Posani Krishna Murali : పోసాని కృష్ణముర‌ళి.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేనిది. ఇప్పుడు చాలా మంది ఆయ‌న‌ను కామెడిగా చూస్తున్నారు గాని ఒకప్పుడు ఆయనకు మంచి డిమాండ్ ఉండేది. దర్శకుడిగా, రైటర్ గా ఆయనకు చాలా డిమాండ్ ఉండేది. అగ్ర హీరోలకు మంచి కథలు, మాటలు అందించిన పోసాని ఇప్పుడు ఎందరో యువ దర్శకులకు గురువుగా ఉన్నారు. ఆయన తీసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ కావడమే కాకుండా చాలా మంది కెరీర్ … Read more